(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.298. అధ్యాయః 298
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి యథావిభవశక్తిధర్మాచరణస్య శ్రేయఃసాధనతాప్రతిపాదకపరాశరగీతానువాదః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text
పరాశర ఉవాచ। 12-298-0x(6445)(77391)
కః కస్య చోపకురుతే కశ్చ కస్మై ప్రయచ్ఛతి।
ప్రాణీ కరోత్యయం కర్మ సర్వమాత్మార్థమాత్మనా॥ 12-298-1(77392)
గౌరవేణ పరిత్యక్తం నిఃస్నేహం పరివర్జయేత్।
సోదర్యం భ్రాతరమపి కిముతాన్యం పృథగ్జనం॥ 12-298-2(77393)
విశిష్టస్య విశిష్టాచ్చ తుల్యౌ దానప్రతిగ్రహౌ।
తయోః పుణ్యతరం దానం తద్ద్విజస్య ప్రయచ్ఛతః॥ 12-298-3(77394)
న్యాయాగతం ధనం వర్ణైర్న్యాయేనైవ వివర్ధితం।
సంరక్ష్యం యత్నమాస్థాయ ధర్మార్థమితి నిశ్చయః॥ 12-298-4(77395)
న ధర్మార్థీ నృశంసేన కర్మణా ధనమార్జయేత్।
శక్తితః సర్వకార్యాణి కుర్యాన్నర్ద్ధిమనుస్మరన్॥ 12-298-5(77396)
అపో హి ప్రయతాః శీతాస్తాపితా జ్వలనేన వా।
శక్తితోఽతిథయే దత్త్వా క్షుధార్తాయాఽశ్నుతే ఫలం॥ 12-298-6(77397)
రంతిదేవేన లోకేష్టా సిద్ధిః ప్రాప్తా మహాత్మనా।
ఫలపత్రైరథో మూలైర్మునీనచింతవాంశ్చ సః॥ 12-298-7(77398)
తైరేవ ఫలపత్రైశ్చ స మాఠరమతోషయత్।
తస్మాల్లేభే పరం స్థానం శైబ్యోఽపి పృథివీపతిః॥ 12-298-8(77399)
దేవతాతిథిభృత్యేభ్యః పితృభ్యశ్చాత్మనస్తథా।
ఋణవాంజాయతే మర్త్యస్తస్మాదనృణతాం వ్రజేత్॥ 12-298-9(77400)
స్వాధ్యాయేన మహర్షిభ్యో దేవేభ్యో యజ్ఞకర్మణా।
పితృభ్యః శ్రాద్ధదానేన నృణామభ్యర్చనేన చ॥ 12-298-10(77401)
పాకశేపావహార్యేణ పాలనేనాత్మనోఽపి చ।
యథావద్భృత్యవర్గస్య చికీర్షేత్కర్మ ఆదితః॥ 12-298-11(77402)
ప్రయత్నేన చ సంసిద్ధా ధనైరపి వివర్జితాః।
సంయగ్ఘృత్వా హుతవహం మునయః సిద్ధిమాగతాః॥ 12-298-12(77403)
విశ్వామిత్రస్య పుత్రత్వమృచీకతనయోఽగమత్।
ఋగ్భిః స్తుత్వా మహాబాహో దేవాన్వై యజ్ఞభాగినః॥ 12-298-13(77404)
గతః శుక్రత్వముశనా దేవదేవప్రసాదనాత్।
దేవీం స్తుత్వా తు గగనే మోదతే తేజసా వృతః॥ 12-298-14(77405)
అసితో దేవలశ్చైవ తథా నారదపర్వతౌ।
కక్షీవాంజామదగ్న్యశ్చ రామస్తాండ్యస్తథాఽఽత్మవాన్॥ 12-298-15(77406)
వసిష్ఠో జమదగ్నిశ్చ విశ్వామిత్రోఽత్రిరేవ చ।
భరద్వాజో హరిశ్మశ్రుః కుండధారః శ్రుతశ్రవాః॥ 12-298-16(77407)
ఏతే మహర్షయః స్తుత్వా విష్ణుమృగ్భిః సమాహితాః।
లేభిరే తపసా సిద్ధిం ప్రసాదాత్తస్య ధీమతః॥ 12-298-17(77408)
అనర్హాశ్చార్హతాం ప్రాప్తాః సంతః స్తుత్వా తమేవ హ।
న తు వృద్ధిమిహాన్విచ్ఛేత్కర్మ కృత్వా జుగుప్సితం॥ 12-298-18(77409)
యేఽర్థా ధర్మేణ తే సత్యా యేఽధర్మేణ ధిగస్తు తాన్।
ధర్మం వై శాశ్వతం లోకే న జహ్యాద్ధనకాంక్షయా॥ 12-298-19(77410)
ఆహితాగ్నిర్హి ధర్మాత్మా యః స పుణ్యకృదుత్తమః।
వేదా హి సర్వే రాజేంద్ర స్థితాస్త్రిష్వగ్నిషు ప్రభో॥ 12-298-20(77411)
చ చాప్యగ్న్యాహితో విప్రః క్రియా యస్య న హీయతే।
శ్రేయో హ్యనాహితాగ్నిత్వమగ్నిహోత్రం న నిష్క్రియం॥ 12-298-21(77412)
అగ్నిరాత్మా చ మాతా చ పితా జనయితా తథా।
గురుశ్చ నరశార్దూల పరిచర్యా యథాతథం॥ 12-298-22(77413)
మానం త్యక్త్వా యో నరో వృద్ధసేవీ
విద్వాన్క్లీబః పశ్యతి ప్రీతియోగాత్।
దాక్ష్యేణ హీనో ధర్మయుక్తో న దాంతో
లోకేఽస్మిన్వై పూజ్యతే సద్భిరార్యః॥ ॥ 12-298-23(77414)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి అష్టనవత్యధికద్విశతతమోఽధ్యాయః॥ 298॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes
12-298-2 సోదర్యం వా సుతమపీతి థ. ధ. పాఠః॥ 12-298-8 స మాతురమతోషయదితి థ. ధ॥ 12-298-9 దేవర్ష్యతిథిభృత్యేభ్య ఇతి థ. ధ. పాఠః॥ 12-298-11 వాచా శేషావహార్యేణేతి ఝ. పాఠః। చికీర్షేద్ధర్మమాశ్రిత ఇతి ధ. పాఠః॥ 12-298-14 మోదతే యశసా వృత ఇతి ఝ. పాఠః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.